ETV Bharat / state

గద్వాల పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే బండ్ల - ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి తాజావార్తలు

గద్వాల పట్టణ అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుమారు రూ.10లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

Gadwala MLA Bandla Krishna Mohan reddy foundation stone for CC Roads
పట్టణ అభివృద్ధే ధ్యేయం
author img

By

Published : Jun 24, 2020, 5:22 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పురపాలిక పరిధిలో 17వ వార్డులో సుమారు రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి భూమిపూజ చేశారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో ఏ వార్డులోనైనా సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్​ కేశవ్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.