ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్... అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 52 మంది లబ్ధిదారులకు రూ. 52 లక్షల 2 వేల 900 విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్