జోగులాంబ గద్వాల్ జిల్లా డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న సీఐ సైదానాయక్పై వేటు పడింది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఐ పాల్గొన్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ నెల 6 నుంచి 10 వరకు విధులకు హాజరు కాకుండా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో తిరిగాడని వచ్చిన ఆరోపణల దృష్ట్యా సస్పెండ్ చేస్తూ...నిజామాబాద్ రేంజ్ డీఐజి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం