ETV Bharat / state

జూరాలకు పోటెత్తిన వరద - water

జూరాలకు జలాశయానికి వరద పోటెత్తింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు  కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.336 టీఎంసీలుగా ఉంది.

జూరాల
author img

By

Published : Sep 9, 2019, 9:36 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాల నుంచి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.336 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 318.360 మీటర్లకు చేరింది. జలాశయంలోకి ఇన్​ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 2,08,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జూరాలకు పొటెత్తిన వరద

ఇదీ చూడండి:- చంద్రయాన్​-2: ల్యాండర్​ ఆచూకీ లభ్యం.. కానీ..

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.