ETV Bharat / state

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు - farmers

ఈదురు గాలులకు జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, మునగ తోటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు
author img

By

Published : Apr 23, 2019, 3:42 PM IST

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, మల్దకల్, గట్టు ప్రాంతాల్లో ఈదురు గాలులకు సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, మునగ తోటలు దెబ్బతిన్నాయి. గద్వాల మండలంలోని తుకొన్ని పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు లక్షా 40 వేలకు మామిడి తోటను గుత్తకు తీసుకోగా గాలులకు పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని నరసింహులు కోరుచున్నాడు. బలమైన ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో మునగ తోట మరియు మామిడి తోటలు దెబ్బతిన్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: భాగ్యనగరంలో ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు

Intro:tg_mbnr_02_23_eedhuru_ galulaki_nelaralina_mamidi_kayalu_avb_c6
నిన్న సాయంకాలం ఈదురు గాలులకు సుమారు 25 వేల ఎకరాల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నిన్న సాయంత్రం
బలమైన ఈదురు గాలులకు నేలరాలిన మామిడి కాయలు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల ధరూర్ మల్దకల్ గట్టు ప్రాంతాలలో నిన్న సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు సుమారు 25 వేల ఎకరాలలో లో మామిడి మరియు మునగ తోటలు దెబ్బతిన్నాయి. గద్వాల మండలం లోని తుర్క పల్లి గ్రామ రైతు ఉ సుమారు ఎనిమిది ఎకరాల తోటను కౌలుకు తీసుకొని సాగు చేయగా జనవరిలో వచ్చిన వర్షాలకు పూత రాలిపోయిందని ఇప్పుడు వీచిన గాలులకు పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశాడు. తుకొన్ని పల్లి గ్రామానికి చెందిన నర్సింలు ఒక లక్ష 40 వేలకు మామిడి తోట ను గుత్తకు తీసుకోగా సుమారు రెండు సార్లు వీచిన గాలులకు పంట పూర్తిగా దెబ్బతిందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని నరసింహులు కోరారు. బలమైన ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో మునగ తోట మరియు మామిడి తోటలు దెబ్బతిన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వీచిన గాలులకు దెబ్బతిన్న ఎవరూ పట్టించుకోవడం లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని వారు కోరారు
byte:
నరసింహులు తుకొన్ని పల్లి గద్వాల మండలం
జయమ్మ తుకొన్ని పల్లి గద్వాల మండలం

Body:babanna

Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.