ETV Bharat / state

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీ​లోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి  డీకే అరుణ విమర్శించారు. అలంపూర్​లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు.

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ
దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ
author img

By

Published : Nov 27, 2019, 12:38 PM IST

దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో మాజీ మంత్రి డీకే అరుణ గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రధాని పిలుపు మేరకు బాపూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా భాజపా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అరుణ తెలిపారు.

అలంపూర్​ మున్సిపాలిటీలోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి జరగాలంటే పురపాలక ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని అరుణ కోరారు.

ఇవీచూడండి: టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

Intro:tg_mbnr_02_27_dk_aruna_gandi_yatra_avb_ts10096
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

అలంపూర్ పట్టణంలో గాంధీ సంకల్ప యాత్రను నిర్వహించిన మాజీ మంత్రి డీకే అరుణ

Body:ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా పిలుపుమేరకు దేశవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర జరుగుతుంది అందులో భాగంగా మాజీ మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో అలంపూర్ పట్టణంలో గాంధీజీ సంకల్ప యాత్రను నిర్వహించారు సంకల్ప యాత్రలో డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి మరోమారు తీసుకెళ్లే విధంగా దేశవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే అలంపూర్ పట్టణంలో జోగులాంబ దేవి సాక్షిగా సంకల్ప యాత్రను ప్రారంభించిన తెలిపారు

Conclusion:డీకే అరుణ మాట్లాడుతూ అలంపూర్ పట్టణం మున్సిపాలిటీ ఏర్పడిందని పట్టణం దేవాలయాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు అలంపూర్ అభివృద్ధి ముఖ్యంగా జోగులాంబ ఆలయ అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి గెలిపించాలని ఆలయాల అభివృద్ధి బిజెపి పార్టీ తోనే సాధ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.