గద్వాల పట్టణంలోని వైయస్సార్ చౌరస్తాలో ఉన్న జిల్లా గ్రంథాలయ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్, శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. గద్వాలలో ఉన్న గ్రంథాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నందున నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బండ్ల కృష్లమోహన్ రెడ్డి తన సొంత డబ్బలతో మహిళల కోసం ఏర్పాటు చేసిన న్యాప్కీన్ తయారీ సెంటర్లను పరిశీలించారు. నాప్కీన్ల తయారీ, మార్కెటింగ్ గురించి కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన - gawal collector
జోగులాంబ జిల్లా గ్రంథాలయ కార్యాలయాన్ని , మహిళలు ఉపయోగించే నాప్కిన్ సెంటర్లను సందర్శించారు జిల్లా కలెక్టర్, గద్వాల్ శాసనసభ్యుడు కృష్ణమోహన్‌రెడ్డి.
![కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3803008-28-3803008-1562773717511.jpg?imwidth=3840)
కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
గద్వాల పట్టణంలోని వైయస్సార్ చౌరస్తాలో ఉన్న జిల్లా గ్రంథాలయ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్, శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. గద్వాలలో ఉన్న గ్రంథాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నందున నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బండ్ల కృష్లమోహన్ రెడ్డి తన సొంత డబ్బలతో మహిళల కోసం ఏర్పాటు చేసిన న్యాప్కీన్ తయారీ సెంటర్లను పరిశీలించారు. నాప్కీన్ల తయారీ, మార్కెటింగ్ గురించి కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి నవోదయ విద్యాలయంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాల అథ్లెటిక్స్ పోటీలను జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే అథ్లెటిక్స్ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి నవోదయ విద్యాలయ క్రీడాకారులు హాజరయ్యారు. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, జావెలిన్ త్రో తదితర విభాగాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు.Body:సయ్యద్ రహమత్, చొప్పదడిConclusion:9441376632