ETV Bharat / state

అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్​కు ఓటేయండి: సంపత్ కుమార్ - 'హస్తం గుర్తుకు ఓటేస్తే... మిమ్మల్ని ఆదుకుంటుంది'

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని శాంతినగర్​లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

congress campaign
'హస్తం గుర్తుకు ఓటేస్తే... మిమ్మల్ని ఆదుకుంటుంది'
author img

By

Published : Jan 18, 2020, 7:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని శాంతినగర్​లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ తిరుగుతూ హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పట్టణం అభివృద్ధి చెందాలంటే... కాంగ్రెస్​నే గెలిపించాలన్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే అలంపూర్,​ ఐజా, వడ్డేపల్లి మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తామని ఓటర్లకు వివరించారు.

'హస్తం గుర్తుకు ఓటేస్తే... మిమ్మల్ని ఆదుకుంటుంది'

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.