ETV Bharat / state

'లాక్​డౌన్​ సమయంలోని విద్యుత్​ బిల్లులు రద్దు చేయాలి' - latest news of jogulambha

లాక్​డౌన్ సమయంలోని మూడు నెలల విద్యుత్ బిల్లులను ఒకేసారి బలవంతంగా వసూలు చేయడం ప్రభుత్వానికి తగదని భాజపా నేతలు ఆరోపించారు. గద్వాల విద్యుత్​ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

bjp leaders protest in front of electrical sc office in jogulambha
లాక్​డౌన్​ సమయంలోని విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలి
author img

By

Published : Jun 16, 2020, 5:45 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ ప్లకార్డుల పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఒక సామాన్యునికి 4 వేల రూపాయలు విద్యుత్ బిల్లు వస్తే ఏ విధంగా వారు కట్టుకోవాలి భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి ప్రశ్నించాడు. వెంటనే ప్రభుత్వం విద్యుత్​ బిల్లులు రద్దు చేయకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.