ఐదో శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వ స్వామివార్లను భాజపా ఓబీసీ మోర్చ జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు లక్ష్మణ్‌కు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతలు తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: జన్‌ధన్ ఖాతాదారులలో నగదు జమ