ఆలూరు గ్రామానికి చెందిన సరోజ, నవీన్ దంపతులకు మొదటి కాన్పులోనే పండంటి బాబుకు జన్మినిచ్చారు. ఆ పిల్లాడి చేతులు, కాళ్లకు 6 చొప్పున మొత్తము 24 వేళ్లతో జన్మించాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సాధారణ కాన్పులో జన్మించిన ఈ బాబును చూసేందుకు ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలివచ్చారు.
ఇదీ చదవండి: 'ప్రజా గొంతుక వినిపిస్తా'