ETV Bharat / state

గద్వాల జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

అలంపూర్ నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెరాస ఎమ్మెల్యే అబ్రహం ధీమా వ్యక్తం చేశారు. ప్రాదేశిక ఎన్నికల్లో గద్వాల జిల్లాలో గులాబీ జెంజా ఎగడం ఖాయమన్నారు

గద్వాల జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
author img

By

Published : May 11, 2019, 7:18 PM IST

గద్వాల జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్​ మండలంలో తెరాస ఎమ్మెల్యే అబ్రహం ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీలను గెలిచి జడ్పీ ఛైర్మన్ పదవిని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : విజయోత్సాహంలో జారిపడ్డ దేశాధ్యక్షుడు

Intro:tg_mbnr_07_11_trs_pracharam_avb_c11 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో అలంపూర్ మండలం వివిధ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే వి ఎం అబ్రహం అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు అలంపూర్ నియోజకవర్గంలో అన్ని ఎంపిటిసిలు జడ్పీటీసీలు కైవసం చేసుకుంటామన్నారు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను చూసి ప్రజలే భారీ మెజార్టీతో తమ అభ్యర్థుల గెలిపిస్తారని తెలిపారు తాలూకా లో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ ప్రతిపక్ష పార్టీ లేదని సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష పార్టీ లోని కార్యకర్తలు నాయకులు అందరూ టిఆర్ఎస్ లో చేరుతున్నారని గెలుపు ఏకపక్ష మని పేర్కొన్నారు నియోజకవర్గంలోని అన్ని జెడ్పిటిసి లను గెలిచి జడ్పీ చైర్మన్ పదవిని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు గద్వాల్ జిల్లా మొదటి చైర్మన్ గిరిని కైవసం చేసుకొని గులాబీ జెండా ఎగరేస్తాం అని తెలిపారు

Body:పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.