జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సినీ నటుడు సత్యప్రకాశ్ దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి హోమం నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించారు.
జోగులాంబను దర్శించుకున్న నటుడు సత్యప్రకాశ్ - ganesh
అలంపూర్ జోగులాంబ అమ్మావారిని సినీ నటుడు సత్యప్రకాశ్ దంపతులు సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
జోగులాంబను దర్శించుకున్న నటుడు సత్యప్రకాశ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సినీ నటుడు సత్యప్రకాశ్ దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి హోమం నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించారు.
sample description