ETV Bharat / state

వీఆర్​ఏ విధుల కోసం వ్యక్తి దారుణ హత్య - ryalampadu

వీఆర్​ఏగా విధులు నిర్వహిస్తున్న కుటుంబంలో విభేదాలొచ్చి  ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాటులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీఆర్​ఏ విధుల కోసం వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Jun 25, 2019, 3:11 PM IST

Updated : Jun 25, 2019, 3:24 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడులో దారుణం చోటుచేసుకుంది. వీఆర్​ఏ విధులు నిర్వహిస్తున్న చాకలి రాజును హత్య చేశారు. గ్రామంలో వీఆర్​ఏ విధులు వంతుల వారీగా నిర్వహిస్తుంటారు. రాజు చేయాల్సిన కాలం పూర్తి అయినప్పటికీ విధులు నిర్వహిస్తున్నందున నిందితులు వేట కొడవళ్లతో నరికి చంపారు.

వీఆర్​ఏ విధుల కోసం వ్యక్తి దారుణ హత్య

ఇదీ చూడండి: 'ఆడుకుంటూ ఎదురొచ్చాడు.. కాసేపట్లోనే అదృశ్యమయ్యాడు'

Intro:tg_mbnr_05_25_vyakthi_Daruna_Hathya_av_c6
తలారి పోస్టు కోసం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు తలెత్తడంతో పట్టపగలే చాకలి రాముని దారుణ హత్య చేసిన సంఘటన జోగులమ్మ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.
vo
వివరాల్లోకెళ్తే ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో చాకలి రాజు గత కొంతకాలంగా విఆర్వో విధులు నిర్వహిస్తుండగా వీఆర్ఏ రాజు పదవి కాలం పూర్తయిందని బాలికలు ఎంత చెప్పినా వినక కుండ విధులు అలాగే నిర్వహించడంతో చాకలి రాజు పై కక్ష పెంచుకున్న ఉదయం 9 గంటల సమయంలో గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర అ వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చాకలి రాజు బండి పై వెళుతుండగా గుడి వద్ద వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేయడంతో తల మొండెం వేరువేరుగా పడ్డాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి . ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. సంఘటనా స్థలాన్ని గద్వాల్ డిఎస్పి స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు
byte:1 గద్వాల డిఎస్పి శాఖ హుస్సేన్

Body:babanna

Conclusion:gadwal
Last Updated : Jun 25, 2019, 3:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.