ETV Bharat / state

గద్వాలలోని నాలుగు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ - gadwal

జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.

ప్రశాంతంగా పోలింగ్
author img

By

Published : May 10, 2019, 12:45 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మల్దకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గాను రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాలుగు జడ్పీటీసీ స్థానాలకు 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 47 ఎంపీటీసీ స్థానాలకు 313 మంది బరిలో ఉన్నారు. మొత్తం 234 పోలింగ్ స్టేషన్లు, 1664 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.

Intro:TG_MBNR_04_10_MPTC_ZPTC 2nd PHASE_POLLING_AV_C6
VOICE OVER: జోగులాంబ గద్వాల జిల్లా లో రెండవ విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి జిల్లాలోని మల్దకల్ ఐజ వడ్డేపల్లి రాజోలి నాలుగు మండలాలలో ఎం పి టి సి జెడ్ పి టి సి స్థానాలకు గాను ఎన్నికలు కొన సాగుతున్నాయి నాలుగు మండలాల్లో నాలుగు జడ్పిటిసి స్థానాలకు 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 47 ఎంపిటిసి స్థానాలకు 313 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు నాలుగు మండలాలకు గాను 234 పోలింగ్ స్టేషన్లను 1664 మంది పోలింగ్ సిబ్బంది ని అధికారులు నియమించారు ఒక లక్ష ఇరవై మూడు వేల 2 ఉంది ఓటర్లు ఉండగా నాలుగు మండలాలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

Body:BABANNA

Conclusion:GADWAL
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.