జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, ఘనాపూర్, టేకుమాట్లా, మొగుల్లపల్లి మండలాల్లో పొగ మంచు కమ్మేసింది. పల్లెల్లో, పట్టణాల్లో పొగ మంచుతో ప్రధాన రహదరిపై వాహన దారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు.
ఇదీ చూడండి : భక్తుల సొమ్ము.. గోవిందా.. గోవింద!