ETV Bharat / state

రేగొండలో తెరాస సభ్యత్వ నమోదు - trs

రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్​ రూరల్​ జడ్పీఛైర్మన్​ గండ్ర జ్యోతి హాజరయ్యారు.

సభ్యత్వాలు ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
author img

By

Published : Jul 2, 2019, 10:09 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండల కేంద్రలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్​ రూరల్​ జడ్పీఛైర్మన్​ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలని నేతలు కోరారు. త్వరలోనే గ్రామ కమిటీలు, మండల కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, మైనారిటీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రేగొండలో తెరాస సభ్యత్వ నమోదు

ఇవీ చూడండి: వరదలపై ముంబయి వాసుల ఐక్య పోరాటం

Intro:Tg_wgl_48_02_MLA_MP_Trs_Sabhyathwalu_namodhu_ab_c8

V.Sathish Bhupalapally Countributer..

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా,రేగొండ మండల కేంద్రం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఎంపీ రాజ్యసభ సభ్యులు,భూపాలపల్లి సభ్యత్వాల ఇంచర్చి.. బండ ప్రకాష్ ,ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ,వరంగల్ రూరల్ జడ్పీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ,పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునే విధంగా భూపాలపల్లి నియోజకవర్గం నుండి రాష్ట్రంలో నే అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలని కోరారు... ప్రతి సభ్యత్వానికి వంద రూపాయలు తీసుకొని సభ్యత్వ నమోదు చేయాలని వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సభ్యత్వానికి 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారని ప్రతి ఒక్కరు వంద రూపాయలు ఇచ్చి తమ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు... రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు, మండల కమిటీ, యూత్ కమిటీ ,మహిళా కమిటీలు, మైనారిటీ కమిటీ లు, అన్ని ఉంటాయి కాబట్టి పకడ్బందీగా చూసుకొని సభ్యత్వాలు చేయాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గం లో 50 వేల నుంచి 75 వేలు వరకు సభ్యత్వ నమోదు చేయాలని భూపాలపల్లి ఇన్చార్జ్ రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ తెలిపారు.

బైట్..1).బండ ప్రకాష్ (ఎంపీ,రాజ్యసభ సభ్యులు).
2).గండ్ర వెంకటరమణ రెడ్డి(ఎమ్మెల్యే).

Body:Tg_wgl_48_02_MLA_MP_Trs_Sabhyathwalu_namodhu_ab_c8

Conclusion:Tg_wgl_48_02_MLA_MP_Trs_Sabhyathwalu_namodhu_ab_c8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.