అల్లరి చేసిందని ఎల్కేజీ చిన్నారిని చావగొట్టిందో టీచర్. పసిపాప అని ఏమాత్రం కనికరం లేకుండా ఒళ్లంతా వాతలు వచ్చేలా కర్ర విరిగే వరకు కొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో కావ్య ఎల్కేజీ చదువుతోంది. అల్లరి చేసినందుకు తరగతి టీచర్ బెత్తం విరిగేలా కొట్టింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాధను చెప్పుకోవటంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. పిల్లలకు విద్య నేర్పించేది ఇలాగేనా.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
అల్లరి చేసిందని వాతలు వచ్చేలా కొట్టింది.. - anger
అల్లరి చేసిందని చిన్నారి వాతలు వచ్చేలా కొట్టింది ఆ కీచక టీచర్.
అల్లరి చేసిందని ఎల్కేజీ చిన్నారిని చావగొట్టిందో టీచర్. పసిపాప అని ఏమాత్రం కనికరం లేకుండా ఒళ్లంతా వాతలు వచ్చేలా కర్ర విరిగే వరకు కొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో కావ్య ఎల్కేజీ చదువుతోంది. అల్లరి చేసినందుకు తరగతి టీచర్ బెత్తం విరిగేలా కొట్టింది. చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాధను చెప్పుకోవటంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. పిల్లలకు విద్య నేర్పించేది ఇలాగేనా.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
contributor_akbar_palakurthy_division
( ) రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి పోవడం తో పెట్టుబడులు అధిక మై ఇబ్బందులకు గురవుతున్న మని రైతులు ఆవేదన పడకుండా సేంద్రియ సాగు తో లాభాలు గడించాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం లోని జయరాంతండా రైతులకు లేగా దూడల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా నిలవాలని గోవుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులకు గోవులు అందించ నున్నట్లు తెలిపారు. అమ్ముకున్న వారిపై చర్యలు తప్పవన్నారు.
01 మహేష్ అగర్వాల్, తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.
Body:s
Conclusion:ss