దిశ హత్య ఘటనలో నిందితులను శిక్షించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. అంబేడ్కర్ కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. కఠిన చట్టాలు తీసుకొస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం