ETV Bharat / state

6 ఇసుక లారీలను సీజ్​ చేసిన అధికారులు - sand-lorry-seized-by-dto

భూపాలపల్లిలోని బాంబుల గడ్డ ప్రధాన రహదారిపై ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అధిక బరువుతో వెళ్తున్న 6 ఇసుక లారీలను సీజ్​ చేశారు.

sand-lorry-seized-by-dto
author img

By

Published : Jul 5, 2019, 11:08 PM IST

భూపాలపల్లిలోని బాంబుల గడ్డ ప్రధాన రహదారిపై నిర్వహించిన వాహన తనిఖీల్లో అధిక లోడ్​తో వెళ్తున్న 6 ఇసుక లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్​ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ రవాణా చేస్తున్న వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు రద్దుచేయనున్నట్లు ఆర్టీవో రవీందర్​ తెలిపారు. అక్రమాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. కాళేశ్వరంలోని ఇసుక రీచ్​ల నుంచి తరలిస్తున్న వాహనాలకు ఆన్​లైన్​లో పర్మిషన్​లు ఉండాలని సూచించారు. అందుకు విరుద్ధంగా లారీలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవీందర్​ హెచ్చరించారు.

6 ఇసుక లారీలను సీజ్​ చేసిన అధికారులు

ఇవీ చూడండి: ఇంజినీరింగ్​లోకి ఏడు కొత్త కోర్సులు వచ్చాయి!

Tg_wgl_48_05_6Sand_Lorry_sezed_DTO_ab_TS10069 V.Satheesh Bhupalapally Countributer. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్రంలోని బాంబుల గడ్డ వద్ద ప్రధాన రహదారిపై RTA అధికారుల వాహనాల తనిఖీలు. అధిక లోడ్ తో వెళ్తున్న 6 ఇసుక లారీలను పట్టుకొని సీజ్ చేసిన DTO రవీందర్. ఈరోజు బాంబుల గడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అధిక లోడుతో వస్తున్న ఆరు ఇసుక లారీలను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని అని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి రవీందర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ రవాణా చేస్తున్న వారిని వాహనాలు నడుపుతున్న డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలలు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.. ఇలాంటి అక్రమాలు చేయకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు చేపడుతున్నామని రోడ్డు ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.. ఈరోజు సుమారుగా స్పెషల్ డ్రైవ్ లో 150 లారీలను తనిఖీ లు చేయగా అందులో సుమారు 6 లారీలు అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను పట్టుకొని,సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.కాళేశ్వరం లోని ఇసుక రిచ్చుల నుంచి తరలిస్తున్న వహనాలకు ఆన్లైన్ లో పర్మిషన్ లు ఉండాలి..అందులో ఏ టైం నుండి,ఏ టైం వరకు వెళ్లాలని ఉంటుందని,అందులో లేకుండా విరుద్ధంగా నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. బైట్.రవీందర్( జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.