ETV Bharat / state

పేకాటస్థావరంపై పోలీసుల దాడి.. 9మంది అరెస్ట్ - జయశంకర్​ భూపాలపల్లి జిల్లా వార్తలు

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్​ గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి.. తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలు లేదని ఎస్సై రాజన్​ బాబు హెచ్చరించారు.

Police Attacks On poker camp In Ghanapuram Mandal
పేకాటస్థావరంపై పోలీసుల దాడులు.. 9మంది అరెస్ట్
author img

By

Published : Jun 29, 2020, 10:50 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల పరిధిలోని చెల్పూర్​ గ్రామంలో ఓ ఇంట్లో పేకాడ అడుతున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13,500 రూపాయల నగదు, 6 సెల్​ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

ఘనపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఎవరైనా అక్రమాలు, అన్యాయానికి పాల్పడితే సహించేది లేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సీజ్​ చేస్తున్నట్టు తెలిపారు. అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతున్నారని సమాచారం రావడం వల్ల సివిల్​ డ్రెస్​లో అకస్మాత్తుగా దాడులు చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నట్టు ఎస్సై రాజన్​ బాబు తెలిపారు.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.