ETV Bharat / state

కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ మొట్టికాయలు - కాకతీయ గని-2

భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2పై ఎన్జీటీలో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ఎలా చేపడతారంటూ ఆగ్రహించింది.  సాయంత్రం లేదా రేపు పూర్తి ఆదేశాలు వెలువరిస్తామని తెలిపింది.

నేషనల్ గ్రీన్​ ట్రైబ్యునల్
author img

By

Published : Feb 8, 2019, 5:17 PM IST

కేంద్ర పర్యావరణశాఖ తీరుపై నేషనల్ గ్రీన్​ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2లో నింబంధనలకు విరుద్ధంగా మైనింగ్​ ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. బొగ్గు కంపెనీతో కుమ్మక్కై నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చారని మండిపడింది. నివాసాలకు సమీపంలో పేలుళ్లు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టి తీసుకొచ్చారు. నిబంధనలు సడలించాలని సింగరేణి కేంద్ర పర్యావరణ శాఖను ఎందుకు కోరిందని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని నిలదీసింది. 500 మీటర్ల లోపు మైనింగ్ జరపకపోతే నిబంధనలు ఎందుకు సడలించాలని కోరారని అడిగింది. తనిఖీలు జరిపించి వాస్తవాలను తెలుసుకోవాలని ఎన్జీటీని కోరిన సింగరేణి సంస్థ తప్పుడు నివేదికలు ఇచ్చే పర్యావరణ శాఖ వారితో ఎలా తనిఖీలు చేయిస్తుందని ప్రశ్నించింది. కాకతీయ గని-2పై సాయంత్రం లేదా రేపు పూర్తి ఆదేశాలు వెలువరిస్తామని ఎన్జీటీ తెలిపింది.
undefined

Intro:tg_mbnr_08_05_dcc_president_pc
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త జిల్లాల డిసిసి ప్రెసిడెంట్ లను ఎన్నుకోవడం పై హర్షం వ్యక్తం చేసిన డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నూతనంగా ఎన్నుకున్న డిసిసి ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అధ్యక్షులు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తెరాస పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ముందుండి కార్యకర్తలు నడిపిస్తామని డిసిసి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.