ETV Bharat / state

'తెలంగాణ సమాజంలో సీఎం కేసీఆర్​ నిలిచిపోతారు' - అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రజల సమక్షంలో కార్యాచరణ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఈ చట్టానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్​ తెలంగాణ సమాజంలో చీర స్థాయిగా నిలిచిపోతారని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన తెలిపారు.

mla gandra venkataramana reddy said CM KCR will great leader in Telangana society
'తెలంగాణ సమాజంలో సీఎం కేసీఆర్​ నిలిచిపోతారు'
author img

By

Published : Sep 11, 2020, 7:51 PM IST

'తెలంగాణ సమాజంలో సీఎం కేసీఆర్​ నిలిచిపోతారు'

"రైతులు తమ భూముల కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణించలేం. గతంలో పలువురు రైతులు పెట్రోలుతో ఎమ్మార్వో కార్యాలయాల ముందు నిరసనలు చేశారు. ఒక్కొక్క స్థాయి అధికారులపై అవినీతి కేసులు కూడా ఉన్నాయి. ప్రజల ధనం చేతులు మారుతున్న సంఘటనలు అనేకం చూశాం. వాటన్నింటిక పుల్​స్టాప్​ పెట్టేందుకు ఈ ధరణి కార్యక్రమం మంచి ఉదాహరణ.

ఇప్పటికీ పలు గ్రామాల్లో ప్రజలకు పట్టాలు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోడు భూముల విషయంలో ఇప్పటికీ ఎమ్మార్వోలు తొలగించిన వివాదాలు ఎన్నో ఉన్నాయి. ధరణి పోర్టల్లో మ్యాపింగ్​ అయిన తర్వాత ప్రజల నుంచి నివేదికలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రజల సమక్షంలో కార్యచరణ చేయాలి. ఈ చట్టానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్​ తెలంగాణ సమాజంలో చీర స్థాయిగా నిలిచిపోతారు."

- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

ఇదీ చూడండి : 'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.