ETV Bharat / state

ఆర్టీసీ బస్సు నడిపిన భూపాలపల్లి ఎమ్మెల్యే - ఆర్టీసీ బస్సు

జయశంకర్​ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆర్టీసీ బస్సు నడిపారు. జిల్లా కేంద్రంలో సూపర్​ లగ్జరీ బస్సును ప్రారంభించిన అనంతరం డిపో నుంచి బస్టాండ్​ వరకు డ్రైవింగ్​ చేశారు.

ఆర్టీసీ బస్సు నడిపిన భూపాలపల్లి ఎమ్మెల్యే
author img

By

Published : Aug 21, 2019, 4:36 PM IST

ఆర్టీసీ బస్సు నడిపిన భూపాలపల్లి ఎమ్మెల్యే
జయశంకర్​ భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో సూపర్ లగ్జరీ బస్సును ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి తానే స్వయంగా బస్టాండ్ వరకు బస్సు నడిపారు. ఈ బస్సు ప్రతి రోజు మహారాష్ట్రలోని సిరించ నుంచి హైదరాబాద్​కు ప్రయాణిస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తుందని.. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బస్టాండ్​ ఆవరణలోని పలు దుకాణాలను ఆయన పరిశీలించారు.

ఇవీ చూడండి: మిషన్​ భగీరథ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.