జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేశారు. అదే విధంగా మొగుళ్లపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్, కోర్కిశాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా అందిస్తున్న గిఫ్ట్ ప్యాక్‌లను, ప్రైవేటు టీచర్లకు 2వేల రూపాయలు, సన్నబియ్యాన్ని అందజేశారు.
- ఇదీ చదవండి: కరోనా హెల్ప్ డెస్క్‌ను సందర్శించిన బండి సంజయ్