ETV Bharat / state

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ప్రచారం - భూపాలపల్లి ఎమ్మెల్యే

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్​ పూర్తయ్యాక అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ప్రచారం
author img

By

Published : May 3, 2019, 1:04 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ వేతనం వచ్చే విధంగా కృషిచేస్తానని తెలిపారు. ఎన్నికల అయ్యాక అధికారులందరిని పిలిపించి పట్టాదారు పాసు పుస్తకాలను నేరుగా రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ప్రచారం

ఇవీ చూడండి: భార్యాభర్తలను కలిపిన ప్రాదేశిక ఎన్నికల పోరు

Intro:Tg_wgl_46_03_mla_trs_pracharam_ab_c8

v.sathish bhupalapally countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. భూపాలపల్లి ప్రాంతం నుండి జడ్పిటిసి, ఎంపిటిసి లకు టిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .ఈ ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థులు గెలిస్తే నే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వ్యక్తం చేశారు. భూపాలపల్లి ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి భూపాలపల్లి ప్రాంత అభివృద్ధి కొరకు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నుండి అనేక అభివృద్ధి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ముందంజలో ఉంచుతామని వ్యక్తం చేశారు .ఉపాధి హామీ కూలీలకు ఎక్కువగా వేతనాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రాంతంలో రైతులకు ఇంతవరకు అందని పట్టాదారు పాసు పుస్తకాలు గగ్రామం లొనే రైతులకు నేరుగా అధికారులను కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

బైట్.గండ్ర వెంకటరమణారెడ్డి(ఎమ్మెల్యే).

Body:Tg_wgl_46_03_mla_trs_pracharam_ab_c8

Conclusion:Tg_wgl_46_03_mla_trs_pracharam_ab_c8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.