ETV Bharat / state

ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు - మావోయిస్టు కరపత్రాలు

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికలు బహిష్కరించాలని  మావోయిస్టులు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా నాగారంలో వారు ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి.

కరపత్రాలు
author img

By

Published : Mar 20, 2019, 10:06 AM IST

Updated : Mar 20, 2019, 1:37 PM IST

ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టుల కరపత్రాలు
ఓ వైపు అధికారులు, భద్రతా సిబ్బంది...ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు వాటిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా నాగారంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు అంటించారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట పార్లమెంటు ఎన్నికలు బహిష్కరించాలని సూచించారు.

బూటకపు ఎన్నికలు బహిష్కరించండి

'ప్రియమైన ప్రజలారా సామ్రాజ్యవాదులు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రతిఘాతుక శక్తులు కొనసాగిస్తున్న సమాధాన్​ దాడిని ఓడించండి. అర్బన్​ నక్సల్స్​ పేరుతో ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించండి. బూటకపు 17వ లోక్​సభ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవాన్ని విజయవంతం చేయాలి': మావోయిస్టు

sample description
Last Updated : Mar 20, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.