ETV Bharat / state

శంకుస్థాపనను అడ్డుకున్న భూ నిర్వాసితులు - Land dwellers

భూ నిర్వాసితులు ఆందోళనతో తెరాస కార్యాలయం శంకుస్థాపన గందరగోళంగా మారింది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గులాబీ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన బాధితులు నిరసనకు దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.

ఆందోళనకు దిగిన నిర్వాసితులు
author img

By

Published : Jun 25, 2019, 12:09 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెరాస కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్​ 701/1 నుంచి 709 వరకు ఉన్న భూములు తమవే అంటూ బాధితులు నిరసన చేపట్టారు. పోలీసుల జోక్యంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.

శంకుస్థాపన అడ్డుకున్న భూ నిర్వాసితులు


ఇవీ చూడండి: రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెరాస కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్​ 701/1 నుంచి 709 వరకు ఉన్న భూములు తమవే అంటూ బాధితులు నిరసన చేపట్టారు. పోలీసుల జోక్యంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.

శంకుస్థాపన అడ్డుకున్న భూ నిర్వాసితులు


ఇవీ చూడండి: రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు మృతి

Intro:Tg_wgl_48_24_TRS_karyalaya_bhumi_puja_rasabasa_av_c8

V.Sathish Bhupalapally Countributer..

యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,భూపలపల్లి కేంద్రం లో నూతనంగా నిర్మించనున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో భునిర్వాసితుల ఆందోళన...పోలీస్ ల జోక్యంతో సర్దుమరిగిన గొడవ...701/1 నుంచి 709 వరకు సర్వేనెంబర్ లో ఉన్న భూములు మావే అంటూ నిర్వాసితులు వచ్చిబందోళన చేపట్టడం తో రెవెన్యూ అధికారులు,పోలీస్ లు వారికి అదుపులో కి తీసుకొనినచ్చచెప్పి సర్దుమరిచారు...తరువాత కార్యక్రమాన్ని ఎలాంటి గొడవలు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రశాంతంగా గా అదే భూమిలో పూజలు జరిపించారు. look.. visuvals...


Body:Tg_wgl_48_24_TRS_karyalaya_bhumi_puja_rasabasa_av_c8


Conclusion:Tg_wgl_48_24_TRS_karyalaya_bhumi_puja_rasabasa_av_c8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.