ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో కేసీఆర్ విగ్రహం! - Kcr statue at near medigadda

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహన్ని మేడిగడ్డ ప్రాంతంలో పెట్టనున్నట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో కేసీఆర్ విగ్రహం!
author img

By

Published : Jun 16, 2019, 10:21 PM IST

తెలంగాణ బీడు భూములకు సాగునీరు.. పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించే వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహం మేడిగడ్డ ప్రాంతంలో పెట్టనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఓ తెరాస నాయకుడి ఇంటివద్ద కేసీఆర్ విగ్రహం ఉంచారు. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన జరగగా.. అదేరోజు విగ్రహం నెలకొల్పడానికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విగ్రహం పెడితే బాగుంటుందని ఆలోచనతో అప్పుడు ప్రతిష్టించలేదు. మేడిగడ్డ బ్యారేజ్​కి వెళ్లే మార్గంలో క్యాంపు కార్యాలయ సమీపంలో గార్డెన్ తదితర నిర్మాణాలతో పాటు సీఎం విగ్రహం నెలకొల్పుతారని తెలిసింది.

మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో కేసీఆర్ విగ్రహం!

ఇవీ చూడండి: 'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.