ETV Bharat / state

కన్నెపల్లి రెండో పంపు ట్రయల్​ రన్​ విజయవంతం - kaleswaram

కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి పంపుహౌస్​ రెండో పంపు ట్రయల్​ రన్​ విజయవంతమైంది. ఈ నెల 6 నుంచి ఒక్కో పంపు ట్రయల్​ రన్​ చేస్తూ నీటిని ఎత్తి పోస్తుండగా... ట్రయల్​ రన్​ పూర్తి కావడం వల్ల రెండో పంపు ద్వారా కూడా నీటిని ఎత్తిపోయనున్నారు.

పంపు ట్రయల్​ రన్​
author img

By

Published : Jul 23, 2019, 4:54 AM IST

Updated : Jul 23, 2019, 1:30 PM IST

కన్నెపల్లి రెండో పంపు ట్రయల్​ రన్​ విజయవంతం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్​ రెండో పంపు ట్రయల్​ను ఇంజినీరింగ్​ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. సుమారు అరగంట పాటు పంపు నడిపారు. నిన్న 1,3,4 పంపులు నడిపిస్తూ ఆరు పైపుల ద్వారా జలాలను అన్నారం బ్యారేజ్​కు తరలించారు. రెండో పంపును నేడు మరోసారి నడిపించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 6 టీఏంసీ, అన్నారం బ్యారేజ్ వద్ద 6.11 టీఏంసీల నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 4.40 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇవాళ ఏడో పంపును కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటి నిల్వ నిలకడగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు 7.0 టీఏంసీల నీటి నిల్వ నమోదు అయింది.

ఇవీ చూడండి: చింతమడక అభివృద్ధికి రూ 200 కోట్లు: కేసీఆర్

Intro:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు ఈ రోజు ప్రారంభించారు. దీనికి ముఖ్య
అతిథిగా నల్గొండ స్థానిక అడిషనల్ ఎస్పీ పద్మనాభం రావటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్ టీ సి ప్రమాదాలు గత రెండు ,మూడు సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా తగ్గిందని,ఆర్ టి సి బస్ లో ప్రయాణించటం
సురక్షితం అని తెలియజేసారు.బస్సు డ్రైవర్ లకు డ్రంకెన్ డ్రైయ్ నిర్వహింస్తామని తెలియజేసారు. ఆర్ టి సి మార్మికులకు కావలసిన విశ్రాంతి హాల్ ఏర్పాటు చేస్తామని
డిపో మేనేజర్ అన్నారు.

Body:ఈ కార్యక్రమంలో బస్సు డ్రైవర్స్, డిపో మేనేజర్, పాల్గొన్నారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgonda
Last Updated : Jul 23, 2019, 1:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.