ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ - కల్యాణ లక్ష్మి

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్​ చెక్కులు పంపిణీ చేశారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Jul 9, 2019, 10:31 AM IST

జయశంకర్​ భూపాలపల్లిలో సింగరేణి ఇల్లందు క్లబ్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్​ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి 55 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మిగిలిన వారందరికి త్వరలోనే అందిస్తామన్నారు. బాల్య వివాహాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల కోసం ఎవరికి లంచం ఇవ్వొద్దని సూచించారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: నేడే తరలింపు...రంగం సిద్ధం

Intro:Tg_wgl_47_08_MLA_kalyanalakshmi_shadhi_mubarak_chekkula_pampini_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి సింగరేణి ఇల్లందు క్లబ్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,ఎస్సి,ఎస్టీ,మైనారిటీలకు 55 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కుటుంబానికి అండగా నిలబడి పెళ్లికి లక్ష 116 రూపాయలు అందించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. కార్యక్రమం లక్ష్మి షాది ముబారక్ పేద పెళ్ళికి ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే తెలిపారు.మిగతా బిసి,ఓసి కులాల వారందరికీ త్వరలోనే చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరం మీద అబ్బాయి పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి వర్తిస్తుందని తెలిపారు బాల కార్మికులకు పెళ్లి చేస్తే కఠిన చర్యలు తీసు ఉంటాయని తెలిపారు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కొరకు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. నేరుగా మీరే తాసిల్దార్ కార్యాలయం పై అప్లై చేసుకోండి మళ్ళీ నా దగ్గరకు వస్తే తమ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు ను అప్లై చేసి ఇస్తామని తెలిపారు. అధికారులు కానీ ఎవరైనా బ్రోకర్లు గాని చెక్కులు చూపిస్తామని డబ్బులకు పాల్పడితే నా దృష్టికి తీసుకొస్తే తీసుకురమ్మని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ ఎంపీపీ అధికారులు,ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పొందిన తల్లిదండ్రులతో ఎమ్మెల్యే సీట్లు గ్రూప్ ఫోటో దిగారు..

బైట్. గండ్ర వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే).

Body:Tg_wgl_47_08_MLA_kalyanalakshmi_shadhi_mubarak_chekkula_pampini_ab_TS10069

Conclusion:Tg_wgl_47_08_MLA_kalyanalakshmi_shadhi_mubarak_chekkula_pampini_ab_TS10069

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.