ETV Bharat / state

'జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకూడదు' - LOCK DOWN EFFECTS

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలో కలెక్టర్ మహమ్ముద్ అబ్దుల్ అజీమ్​ పర్యటించారు. ఆయా గ్రామాల్లో అమలవుతున్న లాక్​డౌన్​ పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకుండ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

JAYASHANKER BHUPALAPALLY DISTRICT COLLECTOR VISITED MALHARRAO MANDAL
'జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులుండకూడదు'
author img

By

Published : Apr 18, 2020, 11:23 PM IST

లాక్​డౌన్ వేళ జిల్లాలో ఏ ఒక్కరూ పస్తులతో ఉండకుండా చూడాలని జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ మహమ్ముద్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. మల్హర్రావు మండలంలో పర్యటించిన కలెక్టర్​... లాక్​డౌన్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు.

రుద్రారంలోని నర్సరీని పరిశీలించి... వర్షాకాలంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం కొయ్యూరు పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. వలస కార్మికులకు వసతి కల్పించాలన్నారు.

ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.