ETV Bharat / state

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్ - bhupalapally mla

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారి డివైడర్​ మధ్యన హరితహారం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్
author img

By

Published : Jul 15, 2019, 5:39 PM IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి డివైడర్​ మధ్యన చెట్లు నాటారు. గతేడాది జిల్లాలో 7 లక్షల మొక్కలు నాటినట్లు, ఈసారి కూడా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక్కొక్కరు 3 మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సిగరేణి, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలి: భూపాలపల్లి కలెక్టర్

ఇదీ చూడండి: 'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'

Intro:Tg_wgl_46_15_collector_harithaharam_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై రోడ్డు డివైడర్ మధ్యన హరితహారం లో భాగంగా సింగరేణి, అటవీశాఖ, ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారులు ప్రజా ప్రతినిధులతో మొక్కలు నాటి నీరు పోసిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. జిల్లా జడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ,సింగరేణి ,అటవీశాఖ అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు. గత సంవత్సరం 7 లక్షల మొక్కలు జిల్లాలో నాటమని, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 7 లక్షలకు మించి మొక్కలు నాటినే లక్ష్యం తో పనిచేస్తున్న మని,దీనికి ప్రతి ఒక్కరు సహకరించి, బాగసౌమ్యు లై మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.భూపాలపల్లి పట్టణ కేంద్రం నుండి 6.5 కిలోమీటర్ల వరకు ప్రధాన రహదారిపై డివైడర్ మధ్యన మొక్కలు నటిపిస్తున్నామని తెలిపారు. జిల్లా లో ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్క రికి 3 మొక్కల చొప్పున నటి వాటిని కాపాడుకోవాలని తెలిపారు..హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకొని పనిచేయాలని తెలిపారు..

బైట్.వాసం వెంకటేశ్వర్లు(జిల్లా కలెక్టర్).

Body:Tg_wgl_46_15_collector_harithaharam_ab_TS10069

Conclusion:Tg_wgl_46_15_collector_harithaharam_ab_TS10069
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.