ETV Bharat / state

'నిరుద్యోగుల గళం వినిపించేవారిని ఎన్నుకోండి'

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపాధ్యాయులు.. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్లు సమర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

Jayashankar Bhupalapalli district teachers .. all graduates  MLC wants to exercise the right to vote
'నిరుద్యోగుల గళం వినిపించేవారిని ఎన్నుకోండి'
author img

By

Published : Mar 4, 2021, 10:06 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. అటు అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తుంటే.. ఇటు అధికారులు ఏర్పాట్లలో నిమ్నగమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12,388 మంది పట్టభద్రు ఓటర్లు తమ ఓటుని వినియోగించుకోనున్నారు. వారు తమకి ఉద్యోగ అవకాశాలు కల్పించే వారికే పట్టం కడతామని స్పష్టం చేశారు.

'పట్టభద్రులందరూ.. విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిరుద్యోగుల గళం మండలిలో వినిపించే వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి'.

------------ రాజిరెడ్డి(ఉపాధ్యాయుడు)

ఇదీ చదవండి:ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్​లు.. పొలార్డ్​ మెరుపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.