ETV Bharat / state

గండ్ర దంపతుల కంటతడి

భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో వారు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పదవులు ముఖ్యం కాదని జిల్లా అభివృద్ధికే పార్టీ మారుతున్నట్లు గండ్ర చెప్పారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

వెంకటరమణా రెడ్డి
author img

By

Published : Apr 23, 2019, 5:53 PM IST

గండ్ర దంపతుల కంటతడి

పదవులు ముఖ్యం కాదని.. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారానని భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ వీడి తెరాసలో చేరడంపై గండ్ర ఆయన సతీమణి కంటతడి పెట్టారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. నమ్మిన వారిని కాపాడుకుంటామన్నారు. జడ్పీ ఛైర్మన్ పదవి కోసం పార్టీ మారామనేది వాస్తవం కాదని వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజకీయ భిక్షపెట్టిన సోనియా, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటామన్నారు.

ఇవీ చూడండి:మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గండ్ర వెంకట రమణారెడ్డి

Intro:తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని ప్రజలకు చేరే విధంగా చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఓటర్లను అభ్యసించారు. భూపాలపల్లి నియోజకవర్గం లో స్పీకర్ మధుసూదనాచారి నేను వేసిన శంకుస్థాపనకు ప్రారంభాలు చేసిందని ఆయన స్వతహాగా ఈ ఒక్క పని చేయలేదని విమర్శించారు భూపాలపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గండ్ర వెంకటరమణ రెడ్డి స్పీకర్ పై మండిపడ్డారు.

బైట్. గండ్ర వెంకటరమణా రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి).

Body:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాషితాల్లో ఇంటింటా తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యసించిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి .కాలనీలో మంగళ హారతులతో శాలువాలతో పూలమాలతో స్వాగతం పలికిన కాలనీవాసులు.

Conclusion:కాంగ్రెస్ హయాంలో ప్రతి పేద ఇంటికి అనేక సంక్షేమ అభివృద్ధి పనులు జరిగాయని తెరాస ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్కరికి పూర్తిగా ఏ ఒక్క హామీ అందలేదని ప్రభుత్వంపై విమర్శించారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నామమాత్రంగా మభ్యపెడుతూ ప్రజలను నుండి ఓట్లు దండుకునే విధంగా కల్లబొల్లి మాటలతో ముందుకు వస్తున్నారని అన్నారు మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రంగాలు వృద్ధి చెందుతాయని వెంకటరమణారెడ్డి వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.