జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొగమంచుతో నిండిపోయింది. మూడు అడుగులు దూరంలో ఉన్న వాళ్లు కూడా సరిగ్గా కనిపించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మీద ప్రయాణం చేసేవాళ్లు లైట్లు వేసుకోనిదే వెళ్లలేకపోతున్నారు. పొగమంచు కారణంగా కొందరు ఇబ్బందులు పడుతున్నా ప్రకృతి ప్రేమికులు మాత్రం ప్లలె అందాలను చూస్తూ మురిసిపోతున్నారు.
ఇవీ చూడండి: గడువు ముగిసింది... తదుపరి కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష