జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, పశువులకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ డా. శ్రీదేవి, పశువైద్యాధికారి డా. తిరుపతి, గోపాలమిత్ర సూపర్వైజర్లు ప్రకాష్ రెడ్డి, కలేపు రఘుపతి, పీఏసీఎస్ ఛైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, సర్పంచ్ లకీడే కమలాబాయి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : బ్యాంకు నుంచి నగదు, నగలు మాయం!