సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని సింగరేణి కార్యాలయంలో జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జనరల్ మేనేజర్ నిరీక్షన్ రాజ్ సింగరేణి క్రీడా మైదానంలో జెండాను ఆవిష్కరించారు. సాయంత్రం ఉత్తమ ఉద్యోగులు, ఆటల పోటీల్లో విజేతలకు జీఎం బహుమతులు అందించనున్నారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు