ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన అన్నదాత మోటరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్​తో మృతి చెందిన ఘటన జయశంకర్​ భూపాలపల్లిలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Aug 27, 2019, 9:57 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గొర్లవీడు గ్రామంలో దొడ్ల భాను స్థానికంగా నివాసముంటున్నాడు. నిన్న సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నీరు సరిగా రావడంలేదని మోటరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్​తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద తల్లి రోదించిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.

విద్యుదాఘాతంతో రైతు మృతి

ఇవీ చూడండి: నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలి: షా

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.