రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఓ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..