ETV Bharat / state

'భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటాం' - జయశంకర్​ భూపలపల్లి కలెక్టరేట్​లో రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు.

costitutional day pledge in collectorate
'భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటాం'
author img

By

Published : Nov 26, 2020, 7:18 PM IST

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​లో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, డీపీఆర్ రవికుమార్, వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోస్టల్‌ బ్యాలెట్‌: పోస్టేజ్‌ స్టాంపు రుసుము చెల్లించొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.