ETV Bharat / state

'ఎమ్మెల్యే గండ్ర నుంచి ప్రాణహాని ఉంది' - Mla gandra news

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని రూప్ రెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉన్నందున తమకు రక్షణ కల్పించాలని కమిషన్​ను కోరారు.

hrc
hrc
author img

By

Published : Apr 27, 2021, 1:19 PM IST

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని రూప్ రెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. బీసీ సంఘంలో పనిచేస్తున్నందున తమపై బెదిరింపులకు పాల్పడుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని...రూప్ రెడ్డి పల్లె సర్పంచ్ బండారు కవిత, ఆమె భర్త దేవేందర్ హెచ్​ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

గ్రామ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే తమపై దుర్భషలాడి ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని కమిషన్​కు వివరించారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉన్నందున తమకు రక్షణ కల్పించాలని కమిషన్​ను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.