ఇవీ చూడండి :సీపీ పూజలు
ములుగు కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డి - ములుగు కలెక్టర్
ములుగు కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ములుగు
ములుగు జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయిన సి.నారాయణ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై ములుగు పాలనాధికారిగా నియమించింది. కొత్త కలెక్టర్‌ను వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజల సమస్యలపై దృష్టి సారించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైన తర్వాత నారాయణరెడ్డి మొదటి కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంత వరకు ఇంఛార్జీ కలెక్టర్ పాలన సాగింది.
ఇవీ చూడండి :సీపీ పూజలు
Intro:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సోమశిల గ్రామంలో సోమేశ్వర ఆలయం లో ఘనంగా పూజలు మహాశివరాత్రి పురస్కరించుకొని గ్రామాల ప్రజలు మొక్కు తీర్చుకోవడానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు
Body:కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో సోమేశ్వర ఆలయం లో ఘనంగా పూజలు
Conclusion:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో శ్రీ లలిత సోమేశ్వర స్వామి శివాలయము సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు భక్తిశ్రద్ధలతో స్వామికి దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు సప్త నదుల మధ్యన ఉన్న సంగమేశ్వర ఆలయం లో తెలంగాణ రాయలసీమ ప్రజలు తరలివచ్చి శివలింగానికి దర్శించుకున్నారు