ETV Bharat / state

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం - ఎంపీ బండ ప్రకాష్​

భూపాలపల్లి జిల్లా చెన్నపూర్​లో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్​, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పర్యటించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన అగ్రిమాల్​ను ప్రారంభించారు.

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం
author img

By

Published : May 26, 2019, 7:15 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నపూర్​లో అగ్రిమాల్​ ప్రారంభోత్సవం జరిగింది. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు పాపయ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్​ ప్రభుత్వం అనుక్షణం కృషిచేస్తోందని ఎంపీ బండ ప్రకాష్​ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల పరిస్థితులపై నిత్యం అధ్యయనం చేసి రైతులను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

రేగొండ మండలంలో అగ్రిమాల్ ప్రారంభోత్సవం

ఇవీచూడండి: అప్పు తీర్చలేక యువరైతు ఆత్మహత్య

Intro:Tg_wgl_46_26_Raithu_SS_Mall_Opening_MLA_visit_ab_c8

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,రేగొండ మండలం చెన్నపూర్ గ్రామ శివారులోని రైతులకు అన్నిరకాలుగా ఉపయోగపడే యస్,యస్,మాల్ ప్రారంభోత్సవ నికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బాండ ప్రకాష్,బిజెపి జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య,వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,రైతులు పాల్గొన్నారు. భూపాలపల్లి ప్రాంతం లో రైతులకు సరైన విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉండాలని రేగొండ మండలం గూడేపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ సిరికొండ తిరుపతి రావు ముందుకు వచ్చారు కాబట్టి రేగొండ మండల ప్రాంత ప్రజలు సహకరించి ముందుకు నడిపించాలని రైతులను కోరారు.వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పంట చెను స్థితిగతులను తెలుసుకొని రైతుల పట్ల న్యాయం చేసి వ్యవసాయాన్ని పండగ చేలాని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల ఎంతో మేలుచేసి కృషిచేతున్నారని,అదే విధంగా అధికారులు కూడా న్యాయపరమైన రీతిలో పనిచేయని కోరారు..ఇంకా రైతులకు రైతుబంధు పాస్ పుస్తకాలు కొంతమంది కి ఇంకా రాలేదని,వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ అధికారులను ఉరిలోకి తీసుకొచ్చి రైతులకు పట్టాదారు పసుపుస్తకాలు అందిస్తామని రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని వ్యక్తం చేశారు.అంగరంగ వైభవంగా పాటలు,నృత్యాలతో ప్రారంభోత్సవం చేశారు.

బైట్.1).గండ్ర వెంకటరమణ రెడ్డి( ఎమ్మెల్యే).
2).బాండ ప్రకాష్(ఎంపీ.రాజ్యసభ సభ్యులు).

Body:Tg_wgl_46_26_Raithu_SS_Mall_Opening_MLA_visit_ab_c8

Conclusion:Tg_wgl_46_26_Raithu_SS_Mall_Opening_MLA_visit_ab_c8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.