సాధారణంగా టమాటాలు 50 నుంచి 150 గ్రాముల వరకు బరువు ఉంటాయి. కానీ ఈ టమాటా అరకేజీ బరువుతో ఆకట్టుకుంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురంలోని ఓ రైతు తోటలో కొన్ని టమాటాలు ఇలా అధిక పరిమాణంలో కాసి గుమ్మడికాయలను తలపిస్తున్నాయి.
ఇదీ చూడండి: న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన