ETV Bharat / state

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి - man died

భూపాలపల్లి జిల్లా పెద్దంపేటకు చెందిన ఉపాధి కూలీ పోచయ్య గుండె పోటుతో మరణించాడు. రోజులానే ఉపాధి పనులకు వెళ్లిన పోచయ్య అక్కడే కుప్పకూలిపోయాడు.

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి
author img

By

Published : Jun 12, 2019, 10:48 PM IST

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండలం పెద్దంపేటకు చెందిన పోచయ్య గుండె పోటుతో మరణించాడు. ఉపాధి పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. గమనించిన తోటి కూలీలు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

ఇవీ చూడండి: సరస్వతీ పుత్రున్ని కటాక్షించని లక్ష్మీదేవి...!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.