ETV Bharat / state

కోటగుళ్లు ఆలయాన్ని దర్శించుకున్న జర్మనీ దేశస్థులు - latest news on kotagullu temple

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కోటగుళ్లులోని శ్రీ భవానీ సహిత గణపతేశ్వర ఆలయాన్ని జర్మనీ దేశస్థులు సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

40 members of Germans visiting the temple
కోటగుళ్లు ఆలయాన్ని దర్శించుకున్న జర్మనీ దేశస్థులు
author img

By

Published : Dec 1, 2019, 3:17 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం కోటగుళ్ళులోని శ్రీ భవానీ సహిత గణపతేశ్వర దేవాలయాన్ని 40 మంది జర్మనీ దేశస్థులు సందర్శించారు. ఆలయ అందాలను వారి కెమెరాలలో బంధించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.

ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యటకులకు ఆలయ చరిత్ర, కోటగుళ్ళు శిల్పకళా నైపుణ్యాన్ని వివరించారు. వారు ఎంతో ఉత్సాహంగా ఆలయాన్ని తిలకించారు. ఆలయం ఆవరణలో యోగాసనాలు వేస్తూ ఆనందంగా గడిపారు. కోటగుళ్ళు శిల్పాకళా సంపద అద్భుతం అని పర్యటకులు కొనియాడారు.

ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, పురాతన కట్టడమైన కోటగుళ్లును కాపాడుకోవాలని సూచించారు.

కోటగుళ్లు ఆలయాన్ని దర్శించుకున్న జర్మనీ దేశస్థులు

ఇదీ చూడండి : అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన... మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

Tg_wgl_46_01_jarmani_dheshasthula_sandharshana_ab_TS10069 V.Sathish Bhupalapally Countributer Cell no.8008016395. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా:గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ళు దేవాలయాన్ని 40 మంది జర్మనీ దేశస్తులు గణపేశ్వర ఆలయాన్ని సందర్శించారు.అనంతరం వారికి ఆలయ అర్చకులు సాదరణ స్వాగతం పలికి స్వామి వద్ద పూజలను నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ ఆలయ చరిత్ర కోటగుళ్ళు శిల్పకళా నైపుణ్యాన్ని వివరించారు.అనంతరం వారు మాట్లాడుతూ కోట గుళ్ళు శిల్పాకళా సంపద అద్భుతం అని అన్నారు.ఆలయ అందాలను వారి వారి కెమెరాలలో బంధించారు.యోగాసనాలు చేశారు.ఎంతో ఉత్సాహంగా ఆలయన్నీ తిలకించారు..ఇక్కడికి రావడం చాలా అందంగా ఉందని,పురాతన కట్టడమైన కోటగుళ్లను ఎంతో అభివృద్ధి చేయాలని ఇలాంటి ప్రాంతం ఎక్కడ లేదని ఈ కట్టడాలు,ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుందని,దీనిని ఇక్కడి కొంతమంది ఇంతగా నడిపిస్తున్నారు..ఇంకా అందరూ కలిసి,ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు..ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడుకోవాలని తెలిపారు.. బైట్.పర్యాటకులు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.