ETV Bharat / state

వరంగల్‌ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు - 2019 loksabha

వరంగల్ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

ప్రధాన పార్టీ అభ్యర్థులు
author img

By

Published : Mar 31, 2019, 11:19 PM IST

వరంగల్‌ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి పసునూరి దయాకర్​, కాంగ్రెస్​ తరఫున దొమ్మాటి సాంబయ్య, భాజపా నుంచి చింతా సాంబమూర్తి పోటీలో ఉన్నారు.

వరంగల్‌ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు

ఇవీ చూడండి:"4 రోజులు... లక్ష్యం రూ. 300 కోట్లు"

వరంగల్‌ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి పసునూరి దయాకర్​, కాంగ్రెస్​ తరఫున దొమ్మాటి సాంబయ్య, భాజపా నుంచి చింతా సాంబమూర్తి పోటీలో ఉన్నారు.

వరంగల్‌ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు

ఇవీ చూడండి:"4 రోజులు... లక్ష్యం రూ. 300 కోట్లు"

Intro:Tg_Mbnr_08_31_Dk Aruna_ Fire_On_Manthri_ SrinivasGoud_avb_G3
మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేసింది అరుణమ్మ నే కానీ ఇతర నేతలు ఎవరు కాదని మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై మండిపడ్డారు.
నోట్ సర్: ఈటీవీ భారత్ డెస్క్ నెంబర్ కు వచ్చిన వాట్సప్ విజువల్స్ ను వాడుకోగలరు


Body:మహబూబ్ నగర్ లో రింగ్ రోడ్డు జాతీయ విస్తరణలో భాగంగా మహబూబ్ నగర్ రింగ్ రోడ్డును నాటి ప్రభుత్వమే మంజూరు చేసింది. కేవలం రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు కోల్పోతాయని ఉద్దేశంతోనే రింగ్ రోడ్డు కాకుండా డా జాతీయ రహదారి నుంచి నేరుగా భూత్పూర్ వరకు జాతీయ రహదారిని విస్తరించిన ఘనత అరుణమ్మ కె దక్కుతుందన్నారు పాలమూరు కు మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేసింది అరుణమ్మనే, బూత్పూర్ రోడ్ ను తీసుకొచ్చింది అరుణమ్మ నే. అభివృద్ధి గురించి అరుణమ్మ ను విమర్శించే అర్హత జిల్లాలో ఎవరికీ లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అంతకంటే లేదు. జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం పోరాటం చేసి ప్రాజెక్టులను సాధించిన ఘనత అరుణమ్మ నే అని గుర్తు చేశారు. నేడు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడానికి తెరాస ప్రభుత్వంలో లో ఖజానాలో డబ్బులు లేక , కాంట్రాక్టర్లకు ఇవ్వక వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని తీవ్రంగా విమర్శించారు


Conclusion:మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి పాటుపడిన అరుణమ్మ ను విమర్శించే అర్హత ఓ అధికారి గా ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ లేదన్నారు.
స్ట్రింగర్ ఎన్. శివ ప్రసాద్, దేవరకద్ర మహబూబ్నగర్ జిల్లా
8008573853
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.