ETV Bharat / state

ఆలయంలో దొంగతనం.. లక్ష నగదు అపహరణ

జనగామ జిల్లా బచ్చన్నపేటలోని ఓ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాదాపు లక్ష నగదు పోయినట్లు సమాచారం.

ఆలయంలో దొంగతనం
author img

By

Published : Sep 14, 2019, 8:54 PM IST

జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ దొంగతనం చేశారు. ఈ దృశ్యాలు నిఘా నేత్రాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆలయంలో క్లూస్ టీమ్, పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆధారాలను సేకరించారు. హుండీలో దాదాపు లక్ష రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహాలో గుడిలో రెండు సార్లు దొంగతనాలు జరిగిన ఇప్పటివరకు దొంగలను పోలీసులు గుర్తించలేకపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి : కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఆబ్కారీ కొరడా!

Intro:TG_MBNR_12_14_PANCHYATH_KARYDRSI_SUCIDE_DHARNA_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONYRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో దీంతో ఆమె కుటుంబం వీధిన పడింది పని ఒత్తిడి వల్లే తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు తాగి స్రవంతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపట్టారు.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు ఆందోళన చేపట్టారు అనంతరం ర్యాలీగా బయలుదేరి జిల్లా పంచాయతీ శాఖ అధికారి సురేష్ మోహన్ కు వినతి పత్రాన్ని అందజేశారు....AVB
BYTE:- పంచాయతీ కార్యదర్శి

Body:TG_MBNR_12_14_PANCHYATH_KARYDRSI_SUCIDE_DHARNA_AVB_TS10050

Conclusion:TG_MBNR_12_14_PANCHYATH_KARYDRSI_SUCIDE_DHARNA_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.