ETV Bharat / state

పట్టణ ప్రగతిపై విద్యార్థుల ప్లాష్​ మాబ్​ - జనగామలో పట్టణ ప్రగతి కార్యక్రమం

పట్టణ ప్రగతి సందర్భంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటూ జనగామలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.

flash mob
పట్టణ ప్రగతిపై విద్యార్థుల ప్లాష్​ మాబ్​
author img

By

Published : Mar 1, 2020, 11:53 PM IST

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జనగామలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కళా బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్యంపై పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. జనగామ జిల్లాను ముందు వరుసలో నిలపాలని కలెక్టర్ నిఖిల కోరారు. వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో మొక్కలు నాటారు.

పట్టణ ప్రగతిపై విద్యార్థుల ప్లాష్​ మాబ్​

ఇవీచూడండి: కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.